Narayana & Co.. నా సినిమాల లాగే ఉంటుంది - శేఖర్ కమ్ముల | Telugu Filmibeat

2023-03-29 955

Narayana & Co Movie Teaser Launch By Sekhar Kammula. Young Tollywood actor Sudhakar Komakula impressed everyone with his role in Telangana accent in Life is Beautiful. The latest film of this actor is Narayana and Co. Pooja Kiran, Yamini, Jaykrishna, Saptagiri, actress Amani, Alireza, Siva, Ragini, Ananth and other actors are playing important roles in this film.The makers have recently launched the first look poster of this movie directed by Chinna Papishetti and started the promotions. Recently the teaser of this movie was launched | లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌లో తెలంగాణ యాసలో సాగే పాత్రతో అందరినీ ఆకట్టుకున్నాడు టాలీవుడ్ యువ నటుడు సుధాకర్ కోమాకుల . ఈ యాక్టర్‌ నటిస్తోన్న తాజా చిత్రం నారాయణ అండ్ కో. చిన్న పాపిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ ఇటీవలే లాంఛ్ చేసి ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ ను లాంఛ్‌ చేశారు .

#NarayanaandCo
#Tollywood
#SekharKammula
#Aamani
#LifeIsBeautiful
#SudhakarKomakula
#2023TeluguMovies
#ChinnaPapishetty
#NarayanandCoMovieTeaser

Videos similaires